Cardiac Arrest vs Heart Attack: కార్డియక్ అరెస్ట్ వర్సెస్ హార్ట్ ఎటాక్ రెండింటిలో అంతరమేంటి, 90 శాతం మందికి ఈ విషయమే తెలియదు

Md. Abdul Rehaman
Nov 21,2024
';


కార్డియాక్ అరెస్ట్ లేదా హార్ట్ ఎటాక్ రెండూ తీవ్రమైనవే. కానీ ఈ రెండూ ఒకటి కానే కాదు.

';


గుండెలో రక్త ప్రసరణ ఆగితే హార్ట్ ఎటాక్ సంభవిస్తుంది

';


గుండె కొట్టుకోవడం ఒక్కసారిగా ఆగితే కార్డియాక్ అరెస్ట్ అంటారు

';


కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు ఆ వ్యక్తిని కాపాడాలంటే ఒకటే మార్గం సీపీఆర్ లేదా ఏఈడీ. గుండెను తిరిగి కొట్టుకునేలా చేయడం

';


హార్ట్ ఎటాక్ సమయంలో కూడా సీపీఆర్ లేదా ఏఈడీ చేస్తారు. దాంతో గుండెలో రక్త ప్రసరణ తిరిగి మొదలవుతుంది

';


ఇటీవలి కాలంలో కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ రెండూ చాలా ఎక్కువగా ఉంటున్నాయి.

';


దీనికి ప్రధాన కారణం లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడమే

';


లైఫ్‌స్టైల్ , ఆహారపు అలవాట్లు సక్రమంగా మార్చుకోవడం ద్వారా ఈ గంభీరమైన సమస్యల నుంచి కాపాడుకోవచ్చు

';

VIEW ALL

Read Next Story