వాటర్ ఫాస్టింగ్ తో కొవ్వు కరిగించవచ్చు
వాటర్ ఫాస్టింగ్ అనేది ఒక రకమైన ఫాస్టింగ్. ఇందులో కొన్ని రోజుల పాటు నీళ్లు మాత్రమే తాగుతారు. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉండే కొవ్వును కరిగించుకొనే ఒక ప్రభావవంతమైన మార్గంగా నిపుణులు చెబుతున్నారు.
వాటర్ ఫాస్టింగ్ శరీరంలోని కొవ్వును కరిగించడానికి ఒక ప్రభావవంతమైన మార్గం.
వాటర్ ఫాస్టింగ్ రక్తంలో షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
వాటర్ ఫాస్టింగ్ చేయడం వల్ల స్వల్పకాలంలోనే బరువు తగ్గవచ్చు.
వాటర్ ఫాస్టింగ్ శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది అనేక రకాల వ్యాధుల వల్ల కలిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
వాటర్ ఫాస్టింగ్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
డయాబెటిస్, గుండె సమస్యలు ఉన్న వ్యక్తులు వాటర్ ఫాస్టింగ్ చేసే ముందు వైద్యుడిని సంప్రదించాలి.