English Title (For URL): 
Hema Malini Poses In Wheat Fields Goes Trolls While Election Campaigning In Mathura Rv
Image: 
Add Story: 
Image: 
Title: 
Hema Malini In Fields
Caption: 
Hema Malini Poses: తాజాగా ప్రచారంలో పొలంలోకి దిగి గోధుమ పంట కోసిన అభ్యర్థి హేమమాలిని.
Image: 
Title: 
Hema Malini MP
Caption: 
Hema Malini Poses: ఉత్తరప్రదేశ్‌లోని మధుర నియోజకవర్గం నుంచి ఎంపీగా మూడోసారి పోటీ చేస్తున్న ప్రముఖ హీరోయిన్‌ హేమమాలిని
Image: 
Title: 
Hema Malini With Balakrishna
Caption: 
Hema Malini Poses: బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణిలో బాలకృష్ణకు తల్లిగా హేమమాలిని నటించారు.
Image: 
Title: 
Hema Malini In Wheat Field
Caption: 
Hema Malini Poses: తాజాగా ప్రచారంలో పొలంలోకి దిగి గోధుమ పంట కోసిన అభ్యర్థి హేమమాలిని.
Image: 
Title: 
Hema Malini Back
Caption: 
Hema Malini Poses: 2019 ఎన్నికల్లో గడ్డి కోసిన ఫొటోలతో హేమమాలినికి విపరీతమైన క్రేజీ వచ్చింది. మళ్లీ ఈసారి అదే ప్రయత్నం చేసింది.
Image: 
Title: 
Hema Malini Lok Sabha
Caption: 
Hema Malini Poses: ఎంపీగా గెలిచిన హేమమాలిని పార్లమెంట్‌ సమావేశాలకు మాత్రం నిత్యం వెళ్తుంటారు. ఆమె హాజరు శాతం అధికంగా ఉంది.
Image: 
Title: 
Hema Malini Multi Languages
Caption: 
Hema Malini Poses: పదేళ్లుగా ఆమె మధుర ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే ఏనాడూ ప్రజలకు అందుబాటులో లేరనే విమర్శలు వస్తున్నాయి.
Image: 
Title: 
Hema Malini Mathura
Caption: 
Hema Malini Poses: మరోసారి హేమమాలినికి మధుర ఎంపీ స్థానం నుంచి అవకాశం కల్పించిన బీజేపీ.
Image: 
Title: 
Hema Malini BJP
Caption: 
Hema Malini Poses: బీజేపీలో సీనియర్‌ నాయకురాలిగా కొనసాగుతున్న హేమమాలిని గతంలో చాలా సినిమాల్లో నటించారు.
Image: 
Title: 
Hema Malini UP
Caption: 
Hema Malini Poses: ఉత్తరప్రదేశ్‌లోని మధుర నియోజకవర్గం నుంచి ఎంపీగా మూడోసారి పోటీ చేస్తున్న ప్రముఖ హీరోయిన్‌ హేమమాలిని
Authored By: 
Ravi Kumar Sargam

Trending News