Uterus Fibroid: గర్భాశయంలో గడ్డలు ఉన్నప్పుడు శరీరంలో ఈ 7 లక్షణాలు కనిపిస్తాయి..

Renuka Godugu
Jul 20,2024
';

గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు పీరియడ్స్ లో సమస్యలు కనిపిస్తాయి

';

లోయర్ బ్యాక్ తరచు నొప్పిగా అనిపిస్తుంది

';

మూత్ర విసర్జన సమయంలో నొప్పి కలుగుతుంది.

';

లైంగిక కార్యకలాపాలు కూడా నొప్పిగా అనుభూతి ఎక్కువగా అనిపిస్తుంది

';

ప్రైవేట్ భాగంలో రక్తస్రావం కనిపిస్తాయి

';

ఫైబ్రైడ్స్ ఉన్న చాలా మంది రక్తహీనతతో బాధపడుతుంటారు

';

గర్భాశయం లో పైబ్రాయిడ్స్ వల్ల కాళ్లలో నొప్పులు కూడా వస్తాయి

';

VIEW ALL

Read Next Story