Soup: ఈ సూప్ కొవ్వును కరిగించేస్తుంది రిసిపీ తెలుసుకోండి!

Published by: Zee Team | Jul 20, 2024

సొరకాయ తొక్కు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి

Published by: Zee Team | Jul 20, 2024

పాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి జిలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి

Published by: Zee Team | Jul 20, 2024

ఆ తర్వాత కట్ చేసిన సొరకాయ ముక్కలు కూడా వేసి బాగా ఉడికించుకోవాలి

Published by: Zee Team | Jul 20, 2024

ఇప్పుడు అల్లం ఉప్పు సరిచూసుకొని వేసుకుని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి

Published by: Zee Team | Jul 20, 2024

ఇందులో మిరియాల పొడి వేసి మూత పెట్టేసేయాలి

Published by: Zee Team | Jul 20, 2024

ఇప్పుడు ఈ రెసిపీ కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే అది అయిపోతుంది

Published by: Zee Team | Jul 20, 2024

సొరకాయతో కూర చేసుకొని తీసుకున్న ఆరోగ్యానికి ఎంతో మంచిది

Published by: Zee Team | Jul 20, 2024

VIEW ALL

Read Next Story