Immunity Boost: వర్షాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే జ్యూస్

Renuka Godugu
Jul 21,2024
';

యాపిల్ సగము క్యారెట్ సగం అల్లం ముక్క బీట్రూట్ సగం చియా సీడ్స్ తయారు చేసుకోవాలి

';

బీట్రూట్ క్యారెట్ యాపిల్ అల్లం ఇవన్నీ సన్నగా కట్ చేసి బ్లెండ్ చేసుకోవాలి

';

ఆ తర్వాత బ్లెండ్ చేసుకొని నానబెట్టిన చియాగించాలను యాడ్ చేయాలి

';

ఈ జ్యూస్ తాగితే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది రోగాల బారిన పడకుండా ఉంటారు

';

ముఖ్యంగా అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటిది ఆంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి జలుబు దగ్గు రాకుండా చేస్తుంది

';

ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా ఇమ్యూనిటీ పవని పెంచుతుంది

';

ఇక బీట్రూట్లో విటమిన్ సి ఉంటుంది ఇది ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది

';

చియాసిడ్స్ లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతాయి

';

VIEW ALL

Read Next Story