White Hair Problem: ఇది అప్లై చేస్తే తెల్ల జుట్టు పూర్తిగా మాయం..

Published by: Zee Team | Jul 21, 2024

ప్రస్తుతం కొందరిలో తెల్ల జుట్టు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Published by: Zee Team | Jul 21, 2024

జన్యుశాస్త్రం: కుటుంబంలో ఎవరైనా చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు ఉంటే.. మీకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Published by: Zee Team | Jul 21, 2024

వయస్సు: వయస్సు పెరిగేకొద్దీ, మెలనిన్ ఉత్పత్తి చేసే కణాలు చనిపోతాయి. దీని కారణంగా కూడా జుట్టు తెల్లబడుతుంది.

Published by: Zee Team | Jul 21, 2024

ఒత్తిడి: తీవ్రమైన ఒత్తిడికి కూడా జుట్టు తెల్లబడటానికి కారణమవుతుంది.

Published by: Zee Team | Jul 21, 2024

పోషకాహార లోపం: ముఖ్యమైన పోషకాలు శరీరంలో తగ్గింపోవడం వల్ల కూడా జుట్టు తెల్లబడటానికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Published by: Zee Team | Jul 21, 2024

ధూమపానం, ఎక్కువ సూర్యరశ్మి వల్ల కూడా జుట్టు తెల్లబడే అవకాశాలు ఉన్నాయి.

Published by: Zee Team | Jul 21, 2024

తెల్ల జుట్టు నుంచి సులభంగా ఉపశమనం పొందాలనుకుంటున్నారా? ఉసిరితో కొబ్బరి నూనె రెమెడీ మీ కోసమే..

Published by: Zee Team | Jul 21, 2024

ఉసిరితో కొబ్బరి నూనెకి కావాల్సిన పదార్థాలు: ఒక పచ్చి కొబ్బరి, 2 పెద్ద ఉసిరికాయలు (తరిగినవి)

Published by: Zee Team | Jul 21, 2024

తయారీ విధానం: ముందుగా ఉసిరిని శుభ్రంగా కడిగి ఆరబెట్టనివ్వాల్సి ఉంటుంది.

Published by: Zee Team | Jul 21, 2024

ఆ తర్వాత ఉసిరిని ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి.

Published by: Zee Team | Jul 21, 2024

ఒక బౌల్‌లో నూనెను వేసుకుని అందులో ఉసిరి ముక్కలు వేసుకుని బాగా మరగనివ్వాలి.

Published by: Zee Team | Jul 21, 2024

నూనె బాగా మరిగిన తర్వాత ఒక గుడ్డలో వడకట్టి, నూనెను వేరు చేయండి.

Published by: Zee Team | Jul 21, 2024

నూనెను ఒక శుభ్రమైన సీసాలో నింపి, చల్లటి ప్రదేశంలో భద్రపరచండి.

Published by: Zee Team | Jul 21, 2024

VIEW ALL

Read Next Story