టమోటా, దోసకాయలను కలిపి సలాడ్ రూపంలో తీసుకుంటారు.
దోసకాయ కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా సహాయపడుతుంది.
దోసకాయలో 95 శాతం నీరు ఉంటుంది. శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది.
దోసకాయలను కలిపి తీసుకుంటే పొట్టలోని కొవ్వును కూడా తగ్గిస్తుంది.
దోసకాయలు, టమోటాలు ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల పొట్టకు చాలా ప్రమాదం.
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ రెండూ కలిపి తింటే జీర్ణక్రియకు హాని కలుగుతుంది.
దీనివల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపునొప్పి, వికారం, అలసట, అజీర్ణం వస్తుంది.
(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)