Jaggery Tea

బెల్లం టీ రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం

Ravi Kumar Sargam
Dec 31,2024
';

రక్తహీనత

బెల్లం టీ రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఎంతో మేలు చేస్తుంది.

';

రోగ నిరోధక శక్తి

రోగ నిరోధక శక్తి పెరగాలంటే బెల్లం టీ తాగాలి. వీటి వలన శారీరక శక్తి పెరుగుతుంది.

';

బరువు తగ్గుదల

బరువు తగ్గడంతోపాటు ఊబకాయంతో బాధపడేవారికి బెల్లం టీ చక్కటి పరిష్కారం. బెల్లం టీని నిత్యం తీసుకుంటే కొన్ని వారాల్లో సులభంగా బరువు తగ్గవచ్చు.

';

జీర్ణక్రియ

బెల్లం టీ తీసుకోవడంతో జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి.

';

పోషకాలు పుష్కలం

బెల్లం టీలో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్ ఏ, బీ, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ & పొటాషియం పుష్కలంగా ఉంటాయి. బెల్లం టీ మన శరీరంలో రక్త ప్రసరణకు మేలు చేస్తుంది.

';

గమనిక

ఇది అవగాహన కల్పించడం కోసం అందించిన సమాచారం మాత్రమే. దీనిని జీ న్యూస్‌ ధ్రువీకరించదు. మీ వైద్యులను సంప్రదించి పాటించండి.

';

VIEW ALL

Read Next Story