Karela Hair Oil: కాకరకాయ నూనె తలకు ఇలా రాస్తే.. జుట్టు నడుము వరకు పెరగడం ఖాయం

Bhoomi
Sep 14,2024
';

కాకరకాయ గింజల నూనె

కాకరకాయ కేవలం కూర రూపంలో మాత్రమే కాదు నూనె రూపంలో కూడా అనేక ఔషధాలను కలిగి ఉంటుంది. కాకరకాయ గింజల నుంచి ఈ నూనెను సేకరిస్తారు. కాకరకాయ గింజల నూనె వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం.

';

జుట్టు సంరక్షణ

కాకరకాయ నూనెను జుట్టు సంరక్షణకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా చుండ్రు జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి బయటపడేందుకు కాకరకాయ నూనె వాడుతారు.

';

యాంటీ ఆక్సిడెంట్లు

కాకరకాయ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మీ జుట్టు వెంట్రుకలు ఊడిపోకుండా కాపాడతాయి.

';

వెంట్రుకలు దృఢంగా

కాకరకాయ నూనెలో విటమిన్ ఈ కూడా పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఈమె వెంట్రుకలు దృఢంగా ఉండేందుకు సహాయపడుతుంది.

';

కొబ్బరి నూనెలో కలిపి తలకు మసాజ్

కాకరకాయ నూనెను కొబ్బరి నూనెలో కలిపి తలకు మసాజ్ చేసుకోవడం వల్ల చుండ్రు వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇందులో చుండ్రుని తొలగించే యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి.

';

మొటిమలు

కాకరకాయ నూనె చర్మ సంబంధిత వ్యాధులను కూడా మిమ్మల్ని కాపాడుతుంది. కాకరకాయ నూనెతో మీ ముఖంపై మర్దన చేసుకుంటే మొటిమలు ఏర్పడవు.

';

యాంటీ ఏజింగ్ లక్షణాలు

కాకరకాయ నూనె వల్ల మీ శరీరంపై ఏర్పడ్డ నల్ల మచ్చలు కూడా తొలగించుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు వల్ల మీ చర్మం పారిపోకుండా ఉంటుంది.

';

యాంటీ ఫంగల్ లక్షణాలు

కాకరకాయ నూనెలో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫంగస్ బారిన మీ చర్మం దెబ్బ తినకుండా కాపాడుతుంది.

';

కాకరకాయ నూనె

కాకరకాయ నూనెను ఆయుర్వేద మందులలో కూడా ఉపయోగిస్తారు. తద్వారా డయాబెటిస్ వంటి వ్యాధుల నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది.

';

కాకరకాయ గింజలు

కాకరకాయ గింజలను నూనె మీ వెంట్రుకలు తెల్లబడకుండా కూడా కాపాడుతుంది. ఈ నూనెను కొన్ని చుక్కలు మీ తలకు రాసుకోవడం వల్ల వెంట్రుకలు తెల్లబడవు.

';

VIEW ALL

Read Next Story