Kitchen Tablets: ఈ 5 మసాలాలు వంటగది షుగర్‌ ట్యాబ్లెట్లు..!

';

Diabetes..

టైప్ 2 డయాబెటిస్ ఉందని తెలియని సాధారణ వ్యక్తులు చాలా మంది ఉండటమే దీనికి నిదర్శనం.

';

Diabetes Symptoms..

డయాబెటీస్ లక్షణాలు చేతులు, కాళ్ళలో తిమ్మిరి లేదా జలదరింపు, అస్పష్టమైన దృష్టి, తరచుగా ఇన్ఫెక్షన్లు, గాయాలను నెమ్మదిగా నయం అవుతాయి.

';

Weight Loss..

అంతేకాదు అధిక దాహం , ఆకలి, తరచుగా మూత్రవిసర్జన మరియు స్పష్టమైన కారణం లేకుండా ఆకస్మికంగా బరువు తగ్గడం వంటివి చూస్తారు.

';

Spices..

కొన్ని సుగంధద్రవ్యాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణాలు కలిగి ఉంటాయి. ఇవి టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రిస్తాయి.

';

Cinnamon..

దాల్చిన చెక్క నేచురల్‌ ఇన్సూలిన్‌ మాదిరి పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి.

';

Turmeric..

పసుపులో కర్కూమిన్ ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తాయి.

';

Paneer..

పనీర్‌ ఫుల్‌ డైట్లో చేర్చుకోవడం వల్ల కూడా షుగర్‌ స్థాయిలు పెరగకుండా ఉంటాయి.

';

Fenugreek..

మెంతులు రాత్రి నానబెట్టి ఉదయం ఆ నీటిని తీసుకోవడం వల్ల కూడా షుగర్‌ నియంత్రణలో ఉంటాయి.

';

Giloy..

గిలోయ్‌ కూడా మంచి డయాబెటీస్‌ రెమిడీగా పనిచేస్తుంది.

';

VIEW ALL

Read Next Story