Migraine: మైగ్రేన్ తలనొప్పి నివారణకు ఇంటి చిట్కాలు..

Published by: Vishnupriya | Aug 24, 2024

Migraine headache

పుదీనా లేదా అల్లం రసాన్ని మీ నుదుటికి పూసుకుంటే.. ఉపశమనం కలుగుతుంది.

Published by: Vishnupriya | Aug 24, 2024

Migraine headache relief

అల్లం, నిమ్మ రసాన్ని సమానంగా కలుపుకొని రోజుకు రెండుసార్లు తాగితే మేలు జరుగుతుంది.

Published by: Vishnupriya | Aug 24, 2024

Headache relief

మెడ, తలపైన ఐస్ ప్యాక్ ఉంచుకుంటే.. రిలాక్స్ గా ఉంటుంది.

Published by: Vishnupriya | Aug 24, 2024

Migraine relief

వారంలో రెండు రోజులు మాత్రమే కెఫెన్ తీసుకోవచ్చు.

Published by: Vishnupriya | Aug 24, 2024

Migraine relief tips

ప్రశాంతమైన, చీకటి గదిలో రోజు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి.

Published by: Vishnupriya | Aug 24, 2024

How to get rid of Headache

ఒకటి,‌ రెండు.. గంటలు నడిచిన ప్రయోజనం ఉంటుంది.

Published by: Vishnupriya | Aug 24, 2024

VIEW ALL

Read Next Story