Benefits of Hanuman Phal: క్యాన్సర్ ను సైతం తగ్గించే లక్ష్మణ ఫలం గురించి తెలుసుకోండి

Bhoomi
Aug 24,2024
';

సీతాఫలం జాతి

సీతాఫలం జాతికి చెందినటువంటి ఈ లక్ష్మణ ఫలం క్యాన్సర్కు సైతం చెక్ పెడుతుందని ఆధునిక వైద్యులు చెబుతున్నారు

';

క్యాన్సర్ కు విరుగుడు

ఇటీవల జరిపిన పలు పరిశోధనల్లో లక్ష్మణ ఫలం క్యాన్సర్ కు విరుగుడు అని క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు

';

సోర్ ఫ్రూట్

దీనిని ఇంగ్లీషులో సోర్ ఫ్రూట్ అని పిలుస్తారు ఈ లక్ష్మణ ఫలం ఎక్కువగా కర్ణాటక తమిళనాడు ప్రాంతాల్లో లభిస్తుంది.

';

ఔషధ గుణాలు

ఈ పండు ఆకుల్లో సైతం ఔషధ గుణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు ఈ ఆకులతో చేసుకున్న కషాయం తాగినా కూడా క్యాన్సర్ నిరోధించవచ్చని చెబుతున్నారు.

';

క్యాన్సర్ చికిత్స

ఎవరైతే క్యాన్సర్ చికిత్స పొందుతున్నారో వారికి ఈ లక్ష్మణ ఫలం పెట్టడం ద్వారా సహాయక చికిత్సగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

';

క్యాన్సర్ కణాలు వృద్ధి

ఒకసారి క్యాన్సర్ వచ్చి తగ్గిన వారికి మరోసారి రాకుండా శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఈ పండు ఉపయోగపడుతుంది.

';

తెలుగు రాష్ట్రాల్లో

క్యాన్సర్ మహమ్మారిని బారిన పడకుండా కూడా ఈ పండును తినవచ్చు అయితే ఈ పండు తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా పండుతుంది.

';

చెట్టు పెరిగేందుకు

అయినప్పటికీ తెలుగు రాష్ట్రంలో నేల స్వభావం ఈ చెట్టు పెరిగేందుకు అనుకూలంగానే ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడే రైతును కూడా ఈ పండును పండిస్తున్నారు.

';

కర్ణాటక కు చెందిన రైతులు

లక్ష్మణ ఫలాన్ని కర్ణాటక కు చెందిన రైతులు విదేశాలకు సైతం ఎగుమతి చేస్తుంటారు వీటితో క్యాన్సర్ మందులు తయారు చేస్తారు.

';

జీర్ణ సంబంధిత వ్యాధులు

లక్ష్మణ ఫలాన్ని క్యాన్సర్ తో పాటు జీర్ణ సంబంధిత వ్యాధులను కూడా బయటపడేందుకు కాపాడుకోవచ్చు

';

VIEW ALL

Read Next Story