Headache relief

మైగ్రేన్ తలనొప్పి.. మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తోందా. అయితే ఈ చిట్కాలు పాటించడం తప్పనిసరి..

Vishnupriya Chowdhary
Aug 24,2024
';

Migraine headache

పుదీనా లేదా అల్లం రసాన్ని మీ నుదుటికి పూసుకుంటే.. ఉపశమనం కలుగుతుంది.

';

Migraine headache relief

అల్లం, నిమ్మ రసాన్ని సమానంగా కలుపుకొని రోజుకు రెండుసార్లు తాగితే మేలు జరుగుతుంది.

';

Headache relief

మెడ, తలపైన ఐస్ ప్యాక్ ఉంచుకుంటే.. రిలాక్స్ గా ఉంటుంది.

';

Migraine relief

వారంలో రెండు రోజులు మాత్రమే కెఫెన్ తీసుకోవచ్చు.

';

Migraine relief tips

ప్రశాంతమైన, చీకటి గదిలో రోజు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి.

';

How to get rid of Headache

ఒకటి,‌ రెండు.. గంటలు నడిచిన ప్రయోజనం ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story