ఈ ఒక్క ఆకు తింటే చాలు మహిళలు ఎదుర్కొనే PCOD, PCOS సమస్య ఇట్టే దూరమౌతుంది.

Md. Abdul Rehaman
Jul 17,2024
';


PCOD, PCOS సమస్యలు ఇటీవిల కాలంలో సాధారణమయ్యాయి. ముఖ్యంగా 16-35 ఏళ్ల మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కన్పిస్తోంది.

';


చాలా కేసుల్లో ఈ సమస్య గురించి మహిళలకు తెలియనే తెలియదు. ఫలితంగా ఓవరీలో గడ్డలు ఏర్పడిపోతాయి

';


దాంతో ఆ ప్రభావం ప్రెగ్నెన్సీపై పడుతుంది. జీవనశైలి మార్చుకోవడంతో పాటు కొన్ని మందులతో ఈ సమస్య తగ్గించుకోవచ్చు.

';


కానీ PCOD, PCOS సమస్యకు ఆయుర్వేద వస్తువులు అద్భుతంగా పనిచేస్తాయని వివిధ అధ్యయనాల్లో తేలింది

';

గిలోయ్

గిలోయ్ ఆకులు లేదా బెరడులో అద్బుతమైన ఆయుర్వేద ఔషధాలుంటాయి. పీసీఓఎస్ సమస్యను అద్భుతంగా నియంత్రిస్తాయి.

';


శరీరంంలో ఆండ్రోజన్ ఉత్పత్తి అయినప్పుడు మేల్ హార్మోన్ మారుతుంది.

';


ఈ పరిస్థితుల్లో గిలోయ్ ఆకులు హార్మోన్ బ్యాలెన్స్ చేసేందుకు సహాయపడుతుంది. గిలోయ్ పౌడర్ తేనెతో కలిపి తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

';

VIEW ALL

Read Next Story