ప్రపంచంలోని ఓ దేశంలో అసలు పాములే ఉండవంటే నమ్మగలరా..నిజమే. ఆ దేశమేంటో చూద్దాం
న్యూజిలాండ్ దేశం. ప్రకృతి రమణీయత, అందాలకు ప్రసిద్ధి.
కానీ న్యూజిలాండ్ దేశపు మట్టిపై ఒక్క పాము కూడా కన్పించదంటే నమ్ముతారా
పాములే కాదు డెడ్లీ స్పైడర్, జెల్లీ ఫిష్ కూడా కన్పించదు
అయితే న్యూజిలాండ్ దేశంలో మీకు భూమిపై ఒక్క పాము కూడా కన్పించదు. కానీ వాటర్ స్నేక్స్ మాత్రం ఉంటాయి
న్యూజిలాండ్‌లో మనుషుల కంటే ఎక్కువగా గొర్రెలుంటాయి. ఈ దేశంలో 5 కోట్ల మంది జనాభా ఉంటే గొర్రెల సంఖ్య 30 కోట్లుంటుంది
ప్రపంచంలో అందరికంటే ముందుగా సన్ రైజ్ చూసేది న్యూజిలాండ్ ప్రజలే
న్యూజిలాండ్ దేశంలో ఎటువైపు వెళ్లినా 120 కిలోమీటర్లకు సముద్రం కన్పిస్తుంది
అత్యంత అడ్వెంచరస్ బంగీ జంప్ ప్రారంభమైన తొలి దేశం న్యూజిలాండ్
న్యూజిలాండ్ పర్యటించేందుకు అత్యుత్తమ సమయం డిసెంబర్ నుంచి మార్చ్