Poisonless Snakes: పాములంటే చాలా భయం పుడుతుంది అందరికీ..కానీ ఈ 10 పాములు చూస్తేనే కాదు..కాటేసినా ఏం కాదు.
పాములంటే విషపూరితమైనవి. కాటు వేశాయంటే ఇక ప్రాణాలతో బయటపడటం కష్టమే. కానీ విషం లేని పాములు కూడా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.
ఈ జాతి పాము చాలా శాంతంగా ఉంటుంది. ఎరుపు లేదా గోధుమ రంగు మచ్చలో మెరిసే నారంజ రంగులో ఉంటుంది.
ఈ పాము కూడా విషపూరితం కాదు. ఇది కాటేస్తే ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు.
ఇది పేరుకు తగ్గట్టే ఎక్కువగా నీళ్లలో ఉంటుంది. ఇవి కూడా విషపూరితం కానే కావు
ఇవి కొద్దిగా ర్యాటిల్ స్నేక్స్ని తలపిస్తాయి. ఇవి చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటాయి కానీ ఇవి విష పూరితం కావు
ఆకుపచ్చ రంగులో కన్పించే ఈ పాములు మొక్కలు చెట్లలో కలిసిపోయి కన్పిస్తాయి. ఇవి కూడా విష పూరితం కావు
ఇది రంగులో అయితే ముంగా పాములా కన్పిస్తుంది. ఇవి కూడా విషపూరితం కావు. దాంతో కాటేసినా ఎలాంటి ప్రమాదం ఉండదు
ఈ పాములు చిన్నవిగానే ఉంటాయి. అంత విషపూరితం కూడా కావు. బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ ఆకర్షణీయంగా ఉంటాయి
ఇవి సాధారణంగా ఎలుకల్నే టార్గెట్ చేస్తుంటాయి. ఇవి విషపూరితం కాదు గానీ చాలా శక్తివంతమైనవి
ఈ పాములు ఎక్కువగా ఉత్తర అమెరికాలో ఉంటాయి. ఇవి ఎక్కువగా క్రిమి కీటకాల్ని తింటాయి.
ఇది కూడా చాలా శాతంగా ఉంటుంది. 30 ఏళ్ల వయస్సు ఉంటుంది. ఈ పాముల వల్ల ఎలాంటి హాని కలగదు.