Bay Leaf Remedy: కేవలం 2 రూపాయల ఈ ఆకుతో యూరిక్ యాసిడ్ ఇట్టే మాయం

Md. Abdul Rehaman
Oct 04,2024
';


ఇటీవలి కాలంలో యూరిస్ యాసిడ్ సమస్య తీవ్రంగా ఉంటోంది

';


కిచెన్‌లో లభించే ఈ ఒక్క ఆకుతో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించవచ్చు

';


ప్రతి కిచెన్‌లో లభించే పలావు ఆకుతో యూరిక్ యాసిడ్ అద్భుతంగా తగ్గించవచ్చు.

';


పలావు ఆకులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల యూరిక్ యాసిడ్ సమస్య అద్భుతంగా తగ్గించవచ్చు.

';


యూరిక్ యాసిడ్‌కు కారణమయ్యే ప్యూరిన్ ను శరీరం నుంచి బయటకు తొలగించడంలో పలావు ఆకు కీలకంగా ఉపయోగపడుతుంది

';


పలావు ఆకు రోజూ తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ సులభంగా తగ్గుతాయి

';


రోజూ 3-4 పలావు ఆకుల్ని గ్లాసు నీళ్లలో ఉడికించాలి.

';


ఈ నీళ్లను చల్లార్చిన తరువాత ఇందులో కొద్దిగా తేనె కలిపి సేవించాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే అద్భుతంగా తగ్గుతుంది.

';

VIEW ALL

Read Next Story