Norovirus Signs: నోరోవైరస్ ఇండియాలో ప్రవేశించడం కలకలం రేపింది. ఈ వైరస్ లక్షణాలు ఇలా ఉంటాయి
నోరోవైరస్ ఇప్పటికే ప్రపంచంలో వేగంగా విస్తరిస్తూ ఆందోళన కల్గిస్తోంది.
దక్షిణ కొరియాలో జూలైలో ప్రారంభమైన ఈ వైరస్ 1000 మందికి సోకింది
ఆందోళన కల్గించే అంశమేంటంటే ఇప్పుడు నోరోవైరస్ హైదరాబాద్ కు సైతం విస్తరించింది
హైదరాబాద్ నగరంలో రోజుకు 100 నోరోవైరస్ కేసులు వస్తున్నాయి.
నోరోవైరస్ లక్షణాల్లో వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పి ప్రధానమైనవి
విపరీతమైన చలి, క్రాంప్స్, తలనొప్పి కూడా ఉంటాయి.
ఈ వైరస్ కలుషిత భోజనం, నీరు తాగడం వల్ల వస్తుంది
ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది