Panner VS Egg : పనీర్ vs ఎగ్..రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది

';

శరీరానికి ప్రోటీన్లు

మన శరీరానికి ప్రోటీన్లు అత్యంత అవసరమైనవి. ప్రోటీన్ల వల్ల మన శరీర నిర్మాణం జరుగుతుంది తద్వారా కండరాలు బలంగా ఉంటాయి. ప్రోటీన్ ల కోసం అనేక ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది.

';

మాంసాహారం పప్పు దినుసులు

కోడిగుడ్లు మాంసాహారం పప్పు దినుసులు పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.

';

కోడిగుడ్లు పనీర్

ప్రస్తుతం కోడిగుడ్లు పనీర్ ఈ రెండిట్లో ఎందులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం.

';

100 గ్రాముల పనీర్ లో 20 గ్రాముల ప్రోటీన్

పాల నుంచి తయారుచేసే పనీర్లో ప్రోటీన్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. 100 గ్రాముల పనీర్ లో 20 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అలాగే ఇందులో 200 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది.

';

ప్రోటీన్

పనీర్ ప్రోటీన్ పొందేందుకు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. శాకాహారులు ఎవరైతే మాంసాహారం తినరో వారికి పనీర్ ప్రోటీన్ పొందేందుకు చక్కటి ఆహారం.

';

విటమిన్ బి12

పనీర్ లో విటమిన్ బి12 ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరంలో అనేక జీవక్రియలకు ఉపయోగపడతాయి.

';

ప్రోటీన్ కి పుష్కలమైన సోర్స్

ఇక కోడిగుడ్డు ప్రోటీన్ కి పుష్కలమైన సోర్స్ అని చెప్పవచ్చు. 100 గ్రాముల కోడిగుడ్డులో దాదాపు 25 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అలాగే విటమిన్ డి విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి.

';

పచ్చసోనభాగం

కోడి గుడ్డులోని మధ్యలో ఉన్న పచ్చసోనభాగం కొవ్వుతో నిండి ఉంటుంది. అయితే ఈ కొవ్వు శరీర నిర్మాణానికి ఎంతో అవసరం.

';

స్వచ్ఛమైన ప్రోటీన్

కోడిగుడ్డులో తెల్ల సున్నభాగంలో స్వచ్ఛమైన ప్రోటీన్ లభిస్తుంది. ఇది శరీరానికి అత్యంత అవసరమైనది అందుకే కోడి గుడ్డులోని తెల్లభాగాన్ని తినమని డాక్టర్లు చెబుతుంటారు.

';

కండరాల పెరుగుదల

కోడిగుడ్డులో ఉండే ప్రోటీన్ ముఖ్యంగా పిల్లల్లో శరీరంలోని కండరాల పెరుగుదలకు ఎంతో అత్యవసరమని వైద్యునిపుణులు చెప్తున్నారు

';

VIEW ALL

Read Next Story