హెల్తీ ఓట్స్‌‌ బెల్లం పాయసం.. రుచితో పాటు ఆరోగ్యం.

';

ఓట్స్ బెల్లం పాయసం ఇంటి వంటలలో తరచుగా చేసే ఒక రుచికరమైన స్వీట్.

';

ఈ రెసిపీ తక్కువ సమయంలోనే రెడీ అవుతుంది.

';

ఓట్స్‌లో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.

';

బెల్లం శరీరానికి శక్తిని ఇస్తుంది. ఈ రెండింటి కలయిక ఆరోగ్యకరమైన స్వీట్‌ను అందిస్తుంది.

';

కావలసిన పదార్థాలు: ఓట్స్, బెల్లం, కొబ్బరి పాలు, నెయ్యి

';

యాలకుల పొడి, కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్

';

తయారీ విధానం: ఒక పాత్రలో నెయ్యి వేసి వేడి చేయండి.

';

తర్వాత ఓట్స్‌ను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి.

';

మరో పాత్రలో బెల్లం కొద్దిగా నీరు వేసి బెల్లం కరిగి పాకం అయ్యే వరకు ఉడికించాలి.

';

వేయించిన ఓట్స్‌లో బెల్లం పాకాన్ని వేసి బాగా కలపాలి.

';

కొబ్బరి పాలు, యాలకుల పొడి వేసి మరోసారి బాగా కలపాలి.

';

చివరగా పైన కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ చల్లుకుని గ్యాస్ ఆఫ్ చేయండి.

';

VIEW ALL

Read Next Story