Peanuts: చలికాలంలో గుప్పెడు పల్లీలు తినండి.. వీటి లాభాలు తెలిస్తే బిత్తరపోతారు..

Renuka Godugu
Nov 22,2024
';

చలికాలంలో ప్రతిరోజూ గుప్పెడు పల్లీలు తింటే ఆరోగ్యానికి మంచిది.

';

ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. గుండెకు కూడా మేలు చేస్తుంది.

';

పల్లీలు తినడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. ఫలితంగా రోగాలు దరిచేరవు.

';

అంతేకాదు పల్లీలలో ప్రోటీన్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది మంచి ఆరోగ్యకరమైన స్నాక్ కూడా.

';

వేరుశనగుళ్లలో విటమిన్‌ ఇ కూడా ఉంటుంది. చలికాలంలో మీ డైట్లో తప్పనిసరి.

';

వేరుశనగ గుళ్లలో గ్లైసెమిక్ సూచి కూడా తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటీస్‌తో బాధపడేవారికి మంచిది.

';

గుప్పెడు వేరుశనగ గుళ్లు తింటే చర్మం ఆరోగ్యకరంగా కనిపిస్తుంది.

';

అంతేకాదు పల్లీలలో మెగ్నీషియం, జింక్‌, ఫాస్పరస్‌ ఉంటుంది. ఇది ఎముక ఆరోగ్యానికి ముఖ్యం.

';

చలికాలంలో మూడ్‌ స్వింగ్స్‌ బారిన పడతారు. ఈ సమయంలో పల్లీలు తింటే మూడ్‌ బూస్ట్‌ అవుతుంది.

';

పల్లీలలో ఉండే ట్రిప్టోఫన్‌ సెరోటినిన్‌ లెవల్స్‌ను పెంచుతాయి.

';

VIEW ALL

Read Next Story