Pregnancy Diet: ప్రెగ్నెన్సీ మహిళలు ఈ 5 ఫుడ్స్ కచ్చితంగా తీసుకోవాలి..

';

Pregnancy..

సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.

';

Spinach..

పాలకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి బేబీ ఎముకల ఎదుగుదలకు సహకరిస్తుంది.

';

salmon..

సాల్మన్ ఫిష్ ఇది ఫ్యాటీ ఫిష్ ఒమేగా 3 పుష్కలంగా ఉంటుంది ఇందులో డిహెచ్ఏ, ఈపిఏ కూడా ఉంటుంది ప్రెగ్నెన్సీ మహిళలు తప్పకుండా డైట్ లో చేర్చుకోవాలి.

';

Vitamin d..

సల్మాన్ ఫిష్ లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది ఇది క్యాల్షియం గ్రహించడానికి ఎముకలకు సహాయపడుతుంది

';

Avacado..

అవకాడో చూడ్డానికి క్రీమ్ గా ఉంటుంది ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఫైబర్ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి.

';

Folate..

ప్రెగ్నెన్సీ మమ్మీలకు ఎంతో అవసరమైన ఫోలేట్ కూడా ఇందులో ఉంటుంది

';

Greek yogurt..

గ్రీక్ యోగర్ట్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది ఈ ప్రెగ్నెన్సీ మహిళలకు ఎంతో అవసరం

';

Berries..

బ్లూబెర్రీ, స్ట్రాబెరీ, రాస్ బెర్రీ వంటి బెర్రీ జాతికి చెందిన పండ్లను డైట్ లో చూర్చుకోవాలి ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది

';

VIEW ALL

Read Next Story