Meal Maker Recipe

సోయాలో ఒంటికి అవసరమైన పోషకాలు.. ఎన్నో లభిస్తాయి. మటన్ లో ఎన్ని పోషక విలువలు ఉంటాయో.. దానికి సమానమైన పోషకాలు సోయాలో ఉంటాయి.

Vishnupriya Chowdhary
Jul 10,2024
';

Crispy Soya

అలాంటి సోయాతో టేస్టీగా చేసుకునే క్రిస్పీ సోయా.. ఎలానో చూద్దామా…

';

Soya Chunks 65

ముందుగా ఒక గిన్నెలో అరకప్పు పెరుగుని.. బాగా కలుపుకోవాలి. అందులోనే ఒక స్పూను కాశ్మీరీ కారంపొడి వేసుకోవాలి.

';

Meal Maker 65

అర స్పూను ధనియాల పొడి, పావు స్పూను గరం మసాలా.. రుచికి సరిపడినంత ఉప్పు.. అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్..వేసుకొని బాగా కలుపుకోవాలి.

';

Chilly Soya

తరువాత అందులో వేడినీటిలో.. రెండు నిమిషాలు ఉంచిన సోయాని వేయాలి. దీన్ని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

';

Crispy Soya

తరువాత అందులో ఒక స్పూను కాన్ ఫ్లోర్ ని చేర్చుకోవాలి.

';

Soya 65

ఒక కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడినంత నూనె వేసుకుని.. నూనె వేడయ్యాక ఈ సోయా ని ఒక్కొక్కటిగా వేసి..గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.అంతే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ సోయా రెడీ

';

VIEW ALL

Read Next Story