ప్రపంచంలో అత్యంత పేద దేశాలు ఇవే.. వాటి పేర్లు తెలుసా..

';

ప్రపంచంలో ఇంకా చాలా దేశాలు పేదరికంలో బతుకుతున్నాయి.

';

ప్రపంచంలోని 7 పేద దేశాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

';

దక్షిణ సూడాన్ ప్రపంచంలోని అత్యంత పేద దేశాల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక్కడ ప్రజల వార్షిక తలసరి ఆదాయం రూ.41 వేలు మాత్రమే.

';

అత్యంత పేద దేశాల జాబితాలో తూర్పు ఆఫ్రికా దేశం బురుండి రెండో స్థానంలో ఉంది. ఇక్కడి ప్రజల తలసరి ఆదాయం దాదాపు రూ.78 వేలుగా ఉంది.

';

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ నిరుపేద దేశాల జాబితాలో మూడోస్థానంలో ఉంది. ఇక్కడ ప్రజల వార్షిక తలసరి ఆదాయం రూ.95 వేలుగా ఉంది.

';

కాంగో దేశంలో సహజ వనరులతో సమృద్ధిగా ఉన్నాయి. అయితే విపరీతమైన అవినీతి, పాలన లోపం కారణంగా పేదరికంతో బాధపడుతోంది.

';

ప్రపంచంలోని ఐదో పేద దేశం మొజాంబిక్. ఇక్కడి ప్రజల వార్షిక తలసరి ఆదాయం 1,37,878 రూపాయలుగా ఉంది.

';

ప్రపంచంలో ఆరో పేద దేశం మలావి. ఇక్కడి ప్రజల వార్షిక తలసరి ఆదాయం రూ.1,42,892.

';

అత్యంత పేద దేశాల జాబితాలో నైజర్ ఏడో స్థానంలో ఉంది. ఇక్కడ ప్రజల వార్షిక తలసరి ఆదాయం రూ.1,44,563.

';

VIEW ALL

Read Next Story