5 Major Signs: శరీరంలో ప్రోటీన్ల లోపముంటే ఈ 5 లక్షణాలు కన్పిస్తాయి. వెంటనే అలర్ట్ కావల్సిందే
ఎముకల పటిష్టత, కండరాల ఆరోగ్యం కోసం ప్రోటీన్లు తగిన పరిమాణంంలో ఉండాల్సి ఉంటుంది
శరీరంలో ప్రోటీన్ లోపముంటే చాలా లక్షణాలు కన్పిస్తాయి. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించగలగాలి.
శరీరంలో ప్రోటీన్ లోపముంటే కండరాల్లో మాంసం తగ్గిపోతుంది. బలహీనత ఆవహిస్తుంది
శరీరంలో ప్రోటీన్ లోపముంటే చర్మంపై ఎర్రటి మచ్చలు కన్పిస్తాయి. గోర్లపై గీతలు గమనించవచ్చు
శరీరంలో ప్రోటీన్ లోపముంటే చర్మంపై ఎర్రటి మచ్చలు కన్పిస్తాయి. గోర్లపై గీతలు గమనించవచ్చు
ఫ్యాటీ యాసిడ్ సమస్య ఉత్పన్నం కావచ్చు. ఇన్‌ఫెక్షన్ ముప్పు పెరిగిపోతుంది
ప్రోటీన్ లోపముంటే శారీరక ఎదుగుదల ఆగిపోవచ్చు. సకాలంలో దీనిని గుర్తించగలగాలి