Almond Oil: బాదం నూనెను ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోండి

Renuka Godugu
Aug 20,2024
';

ఇంట్లోనే సులభంగా బాదాం నూనె తయారు చేసుకోవడానికి మూడు వస్తువులు ముఖ్యం

';

కావలసిన పదార్థాలు

బాదం ,ఒక బ్లెండర్ ,చీజ్ క్లాత్ గ్లాస్ జార్ కుకింగ్ పాన్

';

ముందుగా బాదం రాత్రంతా నానబెట్టి ఉదయం తొక్క తీసి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల సులభంగా గ్రైండ్ చేసుకోవచ్చు

';

వీటిని కడిగి శుభ్రం చేసి పొడి క్లాత్ తో తుడుచుకోవాలి ఆ తర్వాత ఆరబెట్టాలి

';

ఇప్పుడు ఈ బాదం ఒక బ్లెండర్లోకి వేసి మెత్తటి పేస్ట్ అయ్యేవరకు బ్లెండ్ చేసుకోవాలి

';

ఈ బాదం పేస్టునే కుకింగ్ ప్యాన్‌లో వేసి చిన్న మంటపై 15 నిమిషాల్లో పెట్టు కలుపుతూ వేయించాలి, ఆ తర్వాత ఇందులోంచి నూనె వస్తుంది

';

దీన్ని స్టెయినర్ సహాయంతో వడగట్టుకోవాలి ఆ తర్వాత ఒక గ్లాస్ జార్ లో నిల్వ చేసు కోవాలి

';

VIEW ALL

Read Next Story