కొలెస్ట్రాల్ కూడా నియంత్రించుకోండి:

ఊబకాయం కారణంగా చాలామందిలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ముందుగా కొవ్వు నియంత్రణ చర్యలు చేపట్టాలి.

Oct 25,2023
';

జాగ్రత్తలు తప్పనిసరి:

ఊబకాయం కారణంగా కారణంగా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

';

ఆరోగ్యకరమైన ఆహారం:

ముఖ్యంగా ఊబకాయంతో బాధపడేవారు ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

ఫైబర్ ఫుడ్స్‌ తీసుకోండి:

ఊబకాయాన్ని నియంత్రించడానికి తప్పకుండా ఫైబర్ అధిక మోతాదులో లభించే ఆహారాలను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది.

';

వ్యాయామాలు చేయండి:

శరీరంలోని కొలెస్ట్రాల్‌తో పాటు బరువు తగ్గడానికి ప్రతి రోజు వ్యాయామాలు కూడా చేయడం చాలా మంచిది.

';

పండ్లు తప్పకుండా తీసుకోండి:

ఊబకాయం సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతిరోజు పోషకాలు అధికంగా లభించే పండ్లను తినాల్సి ఉంటుంది.

';

అంజీర్ పండ్లు:

ఊబకాయం తగ్గడానికి నీటిలో నానబెట్టిన అంజీర్ పండ్లను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి.

';

నల్ల ఎండు ద్రాక్ష:

నల్ల ఎండు ద్రాక్ష కూడా శరీర బరువును తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

గ్రీన్ టీ:

ఊబకాయాన్ని తగ్గించడానికి గ్రీన్ టీ కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజు గ్రీన్ టీ తాగడం కూడా శరీరానికి చాలా మంచిది.

';

VIEW ALL

Read Next Story