కాలుష్యం కారణంగా కూడా..

శీతాకాలంలో వాతావరణంలో తరచుగా మార్పులు వస్తూ ఉంటాయి. దీనికి కారణంగా వాతావరణంలోని కాలుష్యం కూడా పెరిగే అవకాశం ఉంది.

';

చర్మ సమస్యలు..

వాతావరణ కాలుష్యం పెరగడం కారణంగా అనారోగ్య సమస్యలతో పాటు చర్మ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి.

';

పొడిబారడం సమస్యలు:

ముఖ్యంగా శీతాకాలంలో వాతావరణంలోని తేమ, కాలుష్యం పెరగడం కారణంగా చర్మం పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి.

';

ఈ జాగ్రత్తలు తప్పనిసరి:

చలికాలంలో చాలామందిలో ముఖంపై బుగ్గలు కూడా పొడిబారి ఎరుపు రంగులోకి మారుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలి.

';

చర్మం పొడిబారడం:

చర్మంపై బుగ్గలు పొడిబారడం వల్ల ముఖం అందహీనంగా, నలుపు రంగులోకి తయారవుతుంది. అయితే ఇలాంటి సమయంలోనే సౌందర్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు పాటించాలి.

';

శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోండి:

ముఖంపై బుగ్గలు ఎరుపు రంగులోకి మారకుండా ఉండడానికి తప్పకుండా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాల్సి ఉంటుంది.

';

నీటిని తాగండి..

ముఖ్యంగా బుగ్గలు ఎరుపు రంగులోకి మారకుండా ఉండడానికి చలికాలంలో నీటిని ఎక్కువగా తాగాల్సి ఉంటుంది.

';

ఈ ప్రోడక్ట్‌లను వినియోగించండి:

కొల్లాజెన్ అధికంగా పరిమాణంలో ఉండే స్కిన్ కేర్ ప్రోడక్ట్‌లను వినియోగిస్తే బుగ్గలు ఎరుపు రంగులో నుంచి తెలుపు రంగులోకి మారుతాయి.

';

పండ్ల రసాలు తాగండి:

బుగ్గలు ఎరుపు రంగులోకి మారకుండా ఉండడానికి ప్రతిరోజు పండ్ల రసాలను తాగాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story