Roasted Garlic

చిట్టి వెల్లుల్లిని ఇలా చేసి తింటే.. కేలరీల కొద్దీ కొవ్వు కరుగుదల

Ravi Kumar Sargam
Dec 25,2024
';

ఆరోగ్యం మెరుగు

వెల్లులి అనేది చిన్నగా కనిపించినా మన ఆరోగ్యం మెరుగుదలకు కీలక పాత్ర పోషిస్తుంది.

';

కాల్చిన వెల్లుల్లి

అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి కాల్చిన వెల్లుల్లి సమర్థవంతమైన ఇంటి నివారణ.

';

ఔషధ గుణాలు

వెల్లులిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఔషధ గుణాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

';

యాంటీ ఫంగల్‌

వెల్లుల్లిలో దాగి ఉన్న అల్లిసిన్ యాంటీ మైక్రోబయల్, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలకు బాధ్యత వహిస్తుంది.

';

రక్తపోటు నియంత్రణ

వెల్లులి రక్తపోటును నియంత్రించడంలో సహాయ పడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

';

దివ్యౌషధం

కాల్చిన వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం కొలెస్ట్రాల్ ఉత్పత్తిని నియంత్రణ చేస్తుంది.

';

కొలెస్ట్రాల్ స్థాయి

గుండె ఆరోగ్యానికి వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడంతో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

';

రక్త ప్రసరణ మెరుగు

వేయించిన వెల్లుల్లి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రక్త నాళాలను శుభ్రపరుస్తుంది. ప్రతిరోజూ ఒక వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

';

గుండె ఆరోగ్యం

కాల్చిన వెల్లుల్లి గుండెకు రక్షణ కవచంగా పని చేస్తుంది. షుగర్ కంట్రోల్ నుంచి బరువు తగ్గడం వరకు వెల్లులి చక్కగా పని చేస్తుంది.

';

VIEW ALL

Read Next Story