Diabetes Remedy: డయాబెటిస్ రోగులకు సీతాఫలం సంజీవనిలా పనిచేస్తుందంటే నమ్ముతారా
సీతాఫలం తీపిగా, రుచిగా ఉంటుంది. దాంతో పాటు ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.
సీతాఫలాన్ని ఓ ఔషధంగా పిలుస్తారు. ఇందులో విటమిన్లు, ఐరన్, పొటాషియం, కాపర్, మెగ్నీషియం వంటి పోషకాలు పెద్దఎత్తున ఉంటాయి
సీతాఫలంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.
సీతాఫలం ఆకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు చాలా ఎక్కువ. ఫలితంగా ఇమ్యూనిటీ గణనీయంగా పెరుగుతుంది
సీతాఫలం తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి
సీతాఫలంలో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది. దాంతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది
సీతాఫలంలో ఫైబర్ పెద్దఎత్తున ఉంటుంది. దాంతో బరువు నియంత్రణకు దోహదపడుతుంది