ఈ సమస్యలు కూడా వస్తాయి:

రక్తపోటు కారణంగా చాలామందిలో గుండెపోటు, రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు వస్తూ ఉన్నారు.

ZH Telugu Desk
Oct 23,2023
';

వాకింగ్ తప్పనిసరి:

అధిక రక్తపోటు కారణంగా బాధపడేవారు ప్రతిరోజు తప్పకుండా వాకింగ్ చేయాల్సి ఉంటుంది.

';

ఈ డ్రింక్స్ తప్పకుండా తీసుకోండి:

రక్తపోటు కారణంగా గుండె సమస్యలతో బాధపడేవారు ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని డ్రింక్స్ ప్రతిరోజు తాగాలి.

';

స్కిమ్ మిల్క్:

అధిక రక్తపోటు నుంచి ఉపశమనం పొందడానికి ప్రతిరోజు స్కిమ్ మిల్క్ తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను ఉపశమనం కలిగిస్తాయి.

';

టమాటో రసం:

టమాటో రసంలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీని కారణంగా అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

';

తప్పకుండా గుర్తుంచుకోండి:

మందారం టీ కూడా రక్తపోటును నియంత్రించేందుకు సహాయపడుతుంది. కాబట్టి తరచుగా ఈ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకోవాలి.

';

మందారం టీ:

మందారం టీ తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.

';

బీట్రూట్ రసం:

బీట్రూట్ రసంలో కూడా అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. రసాన్ని ప్రతిరోజు తాగితే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

';

గ్రీన్ టీ:

అధిక రక్త పోటు ఉన్నవారికి గ్రీన్ టీ కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజు తప్పకుండా గ్రీన్ టీని తాగండి.

';

VIEW ALL

Read Next Story