చలి కాలంలో ఇన్ఫెక్షన్లు:

చలి కాలంలో అనారోగ్య సమస్యలు రావడం సర్వసాధరణం. కాబట్టి ఇన్ఫెక్షన్ల బారిన పడకుంగా ఉండడానికి పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.

';

జీలకర్ర:

శీతాకాలంలో తప్పకుండా ప్రతి రోజు జీలకర్రతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల పొట్ట సమస్యలు దూరమవుతాయి.

';

జీలకర్ర టీ:

మధుమేహంతో బాధపడేవారు జీలకర్రతో తయారు చేసిన టీలను తీసుకుంటే మంచి రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.

';

హెల్తీగా ఉంచుతుంది:

అల్లం కూడా పొట్టను హెల్తీ చేసేందుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

జీర్ణక్రియ సమస్యలకు చెక్‌:

అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు లభిస్తాయి. దీని వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

';

పొట్ట సమస్యలకు..

సోంపులో ఫైబర్‌ పరిమాణాలు కూడా అధికంగా లభిస్తాయి. కాబట్టి చలి కాలంలో పొట్ట సమస్యలు ఉన్నవారు తప్పకుండా తీసుకోవాలి.

';

సోంపు:

సోంపులో ఉండే గుణాలు సులభంగా ఊబకాయం సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.

';

దాల్చిన టీ:

దాల్చిన చెక్క టీ కూడా పొట్ట సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

ఏలకులు టీ:

గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారికి ఏలకులు టీ కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది.

';

VIEW ALL

Read Next Story