రియల్‌ మీ నుంచి మరో ఫోన్‌:

రియల్‌ మీ బ్రాండ్‌ త్వరలో విడుదల చేయబోయే స్మార్ట్‌ ఫోన్‌ Realme Gt 5 Pro పేరుతో రాబోతోంది.

';

టెలిఫోటో షాట్‌ ఫీచర్‌:

రియల్ మీ Gt 5 Pro టెలిఫోటో షాట్‌ ఫీచర్‌ కెమెరాతో మార్కెట్‌లోకి లాంచ్‌ కాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది.

';

అధికారిక టీజర్‌ విడుదల:

ఈ Realme Gt 5 Pro స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన అధికారిక టీజర్‌ను కూడా కంపెనీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

';

చిప్‌సెట్‌:

ఈ స్మార్ట్‌ఫోన్‌ అతి శక్తివంతమైన Qualcomm Snapdragon 8 Gen 3 SoC చిప్‌సెట్‌పై రన్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది.

';

1TB ఇంటర్నల్‌ స్టోరేజ్‌:

ఈ Realme Gt 5 Pro మొబైల్‌ ఫోన్‌ గరిష్టంగా 1TB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను కలిగి ఉంటుందని సమాచారం.

';

3 వేరియంట్స్‌లో..

ఈ స్మార్ట్ ఫోన్‌ భారత్‌తో విడుదలైతే రెండు కలర్లతో పాటు మూడు వేరియంట్స్‌లో లభించబోతోంది.

';

రూ. 34,000కే..

రియల్‌ మీ Gt 5 Pro 12GB/256GB వేరియంట్‌ ధర మార్కెట్‌లో రూ. 34,000 ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

';

గరిష్టంగా 1TB స్టోరేజ్‌:

గరిష్టంగా 1TB వేరియంట్ ఈ Realme Gt 5 Pro స్మార్ట్‌ఫోన్‌ ధర సుమారు రూ.42,000 ఉంటుందని సమాచారం.

';

AMOLED డిస్‌ప్లే:

Realme Gt 5 Pro స్మార్ట్‌ ఫోన్‌ 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 1,264 x 2,780 పిక్సెల్స్‌తో లభిస్తోంది.

';

50MP సోని కెమెరా:

ఈ మొబైల్‌ బ్యాక్‌లో 50MP సోని LYTIA LYT808 కెమెరా, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్‌ కెమెరాలను కలిగి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story