Summer diet plan: ఈ ఐదు ఫ్రూట్స్‌ లను డైలీ తింటే ఎండల నుంచి భారీ ఉపశమనం..

';

Hot Summer:

ఉదయం పది నుంచి సాయంత్రం వరకు ఎండలు దంచికొడుతున్నాయి

';

Fruits:

కొన్ని ఫ్రూట్స్ తింటే ఎండల నుంచి ఉపశమనం ఉంటుందని చెప్తుంటారు

';

Water melon:

వాటర్ మిలన్ లో నీటి కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని తినాలంటారు

';

Orange Fruit:

నారింజలో విటమిన్ ఏ, సీతో పాటు,పోటాషియం పుష్కలంగా ఉంటుంది.

';

Vitamin C:

ఆరెంజ్ లలో విటమిన్ సీ, ఫైబర్ లు పుష్కలంగా ఉంటుంది.

';

Peaches fruits:

పీచెస్ వేసవిలో మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచి చర్మానికి మేలు చేసే ఫ్రూట్స్.

';

Palm Fruit:

తాడ్గోలా లేదా తాటి పండు అధిక నీటి శాతం కలిగిన మరొక పండు.

';

Summer tips:

వీటిని ప్రతిరోజు క్రమం తప్పకుండా తింటే ఎండవేడికి చెక్ పెట్టోచ్చు.

';

VIEW ALL

Read Next Story