Summer Care

వేసవికాలం మనం ఎక్కువగా అలసత చెందడం వల్ల.. గుండె సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

';

Heart Health Summer

అందుకే గుండెపోటు వంటివి రాకుండా వేసవికాలంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఇందుకోసం పాటించవలసిన జాగ్రత్తలు ఏవో ఒకసారి చూద్దాం..

';

Precautions To Avoid Cardiac Arrest

45 రోజులకు ఒకసారి అయినా కొలెస్ట్రాల్, రక్తపోటు, గుండె ఆరోగ్యానికి సంబంధించిన టెస్టులు చేయించుకోవడం మంచిది.

';

Heart Health

ఈ టెస్టులు చేసుకోవడం వల్ల, ఎండలోతిరగడం వల్ల మన ఆరోగ్యం ఎలాంటి ప్రమాదానికి గురవుతుందో ముందుగానే మనం అంచనా వేయొచ్చు.

';

Heart Health in Summer

మధ్యాహ్నం పూట లేదా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు.. బయట ఎక్కువసేపు ఉండకపోవటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

';

Cardiac Arrest Precautions

ఒకవేళ పని ఉంది మధ్యాహ్నం ఎండలోకి వెళ్లాల్సి వచ్చిన తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

';

Summer Care

మన శరీరం డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. హైడ్రేట్ అవ్వడానికి మంచి ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

';

Foods for Healthy Heart

ముఖ్యంగా స్ట్రాబెరీలు, పుచ్చకాయ, పీచ్ వంటి ఫ్రూట్స్ కీర దోసకాయ వంటి కూరగాయలు మన డైట్ లో యాడ్ చేసుకోవాలి.

';

Healthy Foods for Hearth

గంటకొకసారైనా నీరు తాగుతూ ఉంటే గుండె ఆరోగ్యం బాగుపడుతుంది.

';

Heart Health in Summer

ఒత్తిడి కలిగించే పనులు ఎక్కువగా చేయకూడదు.

';

Summer Care

సాయంత్రం పూట కొంచెం దూరం నడవడం, యోగా చెయ్యటం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవడం కూడా చాలా అవసరం.

';

VIEW ALL

Read Next Story