నీళ్లు ఎక్కువగా తాగకుండా, గొడుగు, టోపీలుకోకుంటే సన్ స్టోర్ ప్రమాదం ఉంటుంది.
వడదెబ్బ తగిలితే కళ్లముందు ఒక్కసారిగా చీకటి వచ్చేసి నాలుక తడారి పోతుంది. Sun stroke:
చేతులు కాళ్లు వణుకడం మొదలై తల తిరుగుతున్నట్లు ఉంటుంది.
ఒక్కసారిగా కింద పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు.
ముక్కులో నుంచి బ్లడ్ వచ్చి, బీపీ, షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి.
గుండె వేగంగా కొట్టుకోవడంతోపాటు, చేతులు, కాళ్లు వంకరపోవడం జరుగుతుంది.
కొందరిలో లూస్ మోషన్స్ కూడా అవ్వడం వంటి సింప్టమ్స్ కన్పిస్తుంటాయి.
ఇలాంటి సింప్టమ్ లు కన్పిస్తే వెంటనే అలర్ట్ అయిపోయి డాక్టర్ దగ్గరకు వెళ్లిపొవాలి