ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన టాప్-5 బ్యాట్స్‌మెన్‌ జాబితాలోకి విధ్వంసక ఫ్లేయర్ ఎంట్రీ ఇచ్చాడు.

';

ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో విల్‌ జాక్స్‌ 100 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు.

';

ఈ సెంచరీతో ఈ టోర్నీ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన టాప్-5 బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా నిలిచాడు.

';

విల్‌ జాక్స్‌ 41 బంతుల్లోనే శతకం సాధించాడు.

';

అతని ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి.

';

క్రిస్ గేల్

ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్. 2013లో 30 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.

';

యూసఫ్ పఠాన్

అత్యంత వేగంగా సెంచరీ పూర్తి చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా యూసఫ్ పఠాన్ నిలిచాడు. 2010లో 37 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు.

';

డేవిడ్ మిల్లర్

డేవిడ్ మిల్లర్ పేరు ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. మిల్లర్ 2013లో 38 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.

';

ట్రావిస్ హెడ్

ట్రావిస్ హెడ్ అదే సీజన్‌లో 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి.. నాలుగో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

';

VIEW ALL

Read Next Story