రోజు ఏదో ఒక ఆహారంలో అల్లం తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.
మరి అల్లం వల్ల మన ఆరోగ్యానికి జరిగే..ఉపయోగాలు ఏవో ఒకసారి చూద్దాం.
అల్లం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
అల్లం తినడం ద్వారా పీరియడ్స్ నొప్పి చాలా వరకు తగ్గుతుంది.
అల్లం నీళ్లు తాగడం వల్ల.. మన వద్దకు మలబద్ధకం రాదు.
అల్లం శరీరంలోని చెదు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. కండరాల నొప్పి కూడా అల్లం తినడం ద్వారా తగ్గుతుంది.
అల్లం శరీరంలోని మంటను వేగంగా నివారిస్తుంది. అన్నిటికన్నా అల్లం గొంతు నొప్పికి దివ్య ఔషధం.