Foods for Reduce stress : ఈ ఆహారాలకు ఒత్తిడిని తగ్గించే శక్తి ఎక్కువ..రోజూ తినండి

Bhoomi
Sep 14,2024
';

ఒత్తిడి

మీ మెదడు ఆరోగ్యాన్ని పెంచుతూ ఒత్తిడిని తగ్గించే ఆహారాలను ప్రతిరోజూ తినాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం.

';

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ లో 70శాతం కోకో ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. డార్క్ చాక్లెట్ తింటే మానసిన స్థితి బాగుంటుంది.

';

అవకాడోలు

అవోకాడోలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. మెదడును షార్ప్ గా ఉంచుతాయి. మానసిన ఒత్తిడిని తగ్గిస్తాయి.

';

చమోమిలే టీ

చమోమిలే టీ ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ శరరం, మనస్సుకు విశ్రాంతిని ఇచ్చేందుకు సహాయపడుతుంది. మెరుగైన నిద్రను ప్రోత్సహిస్తుంది.

';

స్వీట్ పొటాటోస్

స్వీట్ పొటాటోస్ లో పోషకాలు దట్టంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. శరీరంలో సెరోటోనిన్ విడుదల చేయడంలో సహాయపడుతుంది.

';

గ్రీకు పెరుగు

గ్రీకు పెరుగులో ప్రొటీన్, ప్రోబయెటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి గట్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మెరుగైన మానసిక స్థితికి, ఒత్తిడిని తగ్గిస్తాయి.

';

బ్లూ బెర్రీస్

బ్లూబెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్లు అధికమోతాదులో ఉంటాయి. విటమిన్ సి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.

';

పసుపుపాలు

చిటికెడు పసుపు, నల్ల మిరియాలు, పాలతో తయారు చేసిన గోరువెచ్చని కప్పు పాలు తాగితే ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story