పాలల్లో చక్కెర బదులు తియ్యటి ఈ పదార్థం కలుపుకొని తాగితే.. హిమోగ్లోబిన్ 15 దాటడం ఖాయం

Bhoomi
Oct 15,2024
';

పాలు, బెల్లం

పాలు, బెల్లం ఈ రెండింటి కలయికలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటిని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

';

జీర్ణక్రియ

జీర్ణక్రియ బాగుండాలంటే పాలలో బెల్లం కలుపుకుని తాగితే శరీరానికి బలాన్ని ఇస్తుంది.

';

బెల్లంలో పోషకాలు

బెల్లంలో పొటాషియం, కాల్షియం, సోడియం, ప్రొటీన్, ఐరన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.

';

హిమోగ్లోబిన్ పెంచడంలో

రక్తహీనత సమస్య ఉంటే పాలలో బెల్లం కలుపుకుని తాగితే ఎంతో మంచిది. శరీరంలో హిమోగ్లోబిన్ పెంచడంలో సహాయపడుతుంది.

';

శరీరానికి బలం

మీకు శరీరంలో బలహీనత అనిపించినట్లయితే ఈ మిశ్రమాన్ని తీసుకుంటే మంచిది. శరీరాన్ని బలాన్ని ఇస్తుంది. రోజంతా శక్తివంతంగా ఉంటుంది.

';

జీర్ణశక్తి

గోరువెచ్చని పాలలో బెల్లం ముక్క వేసుకుని తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉదయాన్నే పొట్ట సులభంగా క్లియర్ అవుతుంది.

';

బలమైన ఎముకలు

పాలు, బెల్లంలో ఉండే పోషకాలు శరీరంలోని ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది కీళ్ల నొప్పులను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.

';

ప్రశాంతమైన నిద్ర

మీకు నిద్రలేమి ఉన్నట్లయితే గోరువెచ్చని పాలలో బెల్లం కలిపి తాగాలి. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. రాత్రి ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది.

';

ఎలా తాగాలి

పాలలో 1 ముక్క బెల్లం ముక్క వేసి మరిగించాలి. కాసేపు చల్లారనివ్వాలి. రాత్రి పూట గోరువెచ్చగా తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story