Flax Seeds: చేపలు తినలేనివారు రోజూ గుప్పెడు ఈ గింజలు తినండి..ప్రయోజనాలు తెలుస్తే షాక్ అవుతారు

Bhoomi
Oct 17,2024
';

అవిసె గింజలు

అవిసెల్లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను పోగొడుతుంది. గ్యాస్, అసిడిటి, మలబద్దకం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.

';

గుండె జబ్బులు

అవిసె గింజలు గుండె సంబంధిత వ్యాధులతో పోరాడుతాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి.

';

ఒమేగా 3

అవిసెగింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తోపాటు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

';

కొలెస్ట్రాల్

అవిసె గింజలు చెడు కొలెస్ట్రాల్ కరిగించి..మంచికొలెస్ట్రాల్ ను పెంచుతాయి. రక్తంలో మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి సహాయపడతాయి.

';

బీపీ కంట్రోల్

అవిసె గింజలు రక్తపోటును తగ్గిస్తాయి. డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుకునేందుకు అవిసెగింజలను డైట్లో చేర్చుకోవాలి.

';

క్యాన్సర్ కణాలతో

మహిళలకు అవసరమైన ఈస్ట్రోజన్, యాంటీ ఆక్సిడెంట్లు రెండూ అవిసె గింజల్లో అధిక మోతాదులో ఉన్నాయి. అవిసె గింజల్లో ఏశాఖాహారంలోనూ లేనంత ఎక్కువగా లెగ్ నాన్స్ ఉన్నాయి.

';

ప్రొటీన్

వెజిటేరియన్స్ కు అవిసెగింజలు సూపర్ ఫుడ్ అని చెప్పాలి. వీటిలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. రోజూ డైట్లో చేర్చుకుంటే ప్రొటీన్ లోపం దూరం అవుతుంది.

';

జుట్టు బలంగా

అవిసె గింజల్లో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని, వెంట్రుకల కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటే వెంట్రుకలు బలొంగా, ఒత్తుగా పెరుగుతాయి.

';

ఎలా తినాలి

వీటిని పచ్చిగా తినడం కంటే డ్రైరోస్ట్ చేసి లేదా పొడిచేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది. మొలకెత్తిన తర్వాత తిన్నా కూడా మంచిదే.

';

VIEW ALL

Read Next Story