Lactose: లాక్టోస్‌

పాల ఉత్పత్తుల్లో కనిపించే చక్కెరను లాక్టోస్‌ అంటారు. పాల పదార్థాలను తింటే అతిసారం, ఉబ్బురం, గ్యాస్‌ వంటి సమస్యలు ఏర్పడతాయి.

';

Packaged Food: ప్యాకేజ్డ్‌ ఫుడ్‌

ఉరుకుల పరుగుల జీవితంలో వండుకునే సమయం లేదు. దీంతో ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ను ఆశ్రయిస్తుంటారు. ఉదా: బ్రెడ్‌, మ్యాగీ, రెడీమేడ్‌ చపాతీ తదితర. వీటివలన ప్రమాదకర రసాయనాలు చేరి పేగులపై ప్రభావం చూపుతుంది.

';

Red Meat: ఎరుపు మాంసం

రెడ్‌ మీట్‌ను ఎరుపు మాంసం అంటారు. ఈ ఎరుపు మాంసంలో ఉండే కొవ్వు పదార్థం పేగు మంటలను పెంచుతుంది. పేగు సమస్యలకు దారి తీస్తుంది. వీటికి దూరంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది.

';

Alcohol: మద్యం

మానవ ఆరోగ్యంపై మద్యం తీవ్ర ప్రభావం చూపుతుంది. జీర్ణక్రియ వ్యవస్థపై తీరని భారం మోపుతుంది. పేగు సంబంధిత సమస్యలకు మద్యం కారణమవుతుంది.

';

Sugar: కృత్రిమ చక్కెర

సుక్రోజ్‌ వంటి కృత్రిమ చక్కెర పదార్థాలు ఆరోగ్యానికి హానికరం. జీర్ణ వ్యవస్థ సమతుల్యతను దెబ్బతీస్తాయి.

';

Deep Fry: వేయించిన పదార్థాలు

బజ్జీలు, పూరీలు, వడలు వంటివి నూనె పదార్థాలు చాలా ప్రమాదం. ఇవి కడుపు లైనింగ్‌కు ఇబ్బందులకు గురి చేస్తాయి. చెడు కొవ్వులను చేరుస్తాయి.

';

VIEW ALL

Read Next Story