మేషం (Aries)

ఈ శుక్రవారం మేష రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. ఎలాంటి పనులైనా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు.

Dharmaraju Dhurishetty
Mar 21,2024
';

వృషభం (Taurus)

వృషభ రాశివారికి ఈ రోజు కొంత ఒత్తిడికి గురవుతారు. అలాగే మీరు మీ పనులను పూర్తి చేయడానికి కొంత కష్టంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలి.

';

మిథునం (Gemini)

మిథున రాశివారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది..మీ పనులను సులభంగా పూర్తి చేస్తారు. అంతేకాకుండా డబ్బు పరంగా కొత్త అవకాశాలు పొందుతారు.

';

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశివారికి ఈ శుక్రవారం కొంత అలసటగా ఉండవచ్చు. మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చు.

';

సింహం (Leo)

సింహ రాశివారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. పనులను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు.

';

కన్య (Virgo)

ఈ శుక్రవారం కన్యారాశివారికి ఖర్చులు పెరిగే ఛాన్స్‌ ఉంది. కాబట్టి తప్పకుండా ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోండి.

';

తుల (Libra)

తుల రాశివారికి ఈ శుక్రవారం చాలా మంచి రోజు. ఈ సమయంలో ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా కొత్త స్నేహితులను పొందే ఛాన్స్‌ కూడా ఉంది.

';

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశివారికి కూడా ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఒత్తిడి పెరగొచ్చు. కాబట్టి కొంత విశ్రాంతి తీసుకోవాలి. డబ్బు పరంగా చాలా బాగుంటుంది.

';

ధనస్సు (Sagittarius)

ధనస్సు రాశివారికి కూడా ఈ రోజు చాలా శుప్రదంగా ఉంటుంది. పనులన్నీ ఫాస్ట్‌గా పూర్తి చేస్తారు. అంతేకాకుండా ఊహించని ఆర్థిక లాభాలు కూడా పొందుతారు.

';

మకరం (Capricorn)

మకర రాశివారికి ఈ శుక్రవారం కొంచెం అలసటగా ఉండవచ్చు. అంతేకాకుండా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. దీంతో పాటు వీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మేలు.

';

కుంభం (Aquarius)

కుంభ రాశివారికి ఈ రోజు చాలా మంచి రోజు. వీరు కూడా సులభంగా పనులను పూర్తి చేస్తారు. దీంతో పాటు ఆరోగ్యం కూడా చాలా బాగుటుంది.

';

మీనం (Pisces)

ఈ రోజు మీకు శుభప్రదమైన రోజు. ఎలాంటి పనులైన సులభంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. దీని కారణంగా ఒత్తిడి తగ్గుతుంది.

';

VIEW ALL

Read Next Story