Thyroid: థైరాయిడ్ బాధితులకు వరం ఈ పండ్లు..రెగ్యులర్‎గా తింటే రోగానికి చెక్

Bhoomi
Sep 14,2024
';

థైరాయిడ్

థైరాయిడ్ సమస్యలకు మందులు తప్ప ఇతర చికిత్స లేదు. థైరాయిడ్ హార్మోన్ స్రావం, పనితీరు మందుల ద్వారా తగ్గుతుంది.

';

జీవనశైలి

మందులే కాదు జీవనశైలిలో మార్పులు చేసుకుంటే థైరాయిడ్ సమస్యను తగ్గించుకోవచ్చు. థైరాయిడ్ రోగులు ప్రతిరోజూ తినాల్సిన పండ్ల గురించి తెలుసుకుందాం.

';

బెర్రీలు

థైరాయిడ్ సమస్యను తగ్గించడంలో యాంటీ ఆక్సిడెంట్లు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, క్రాన్బెర్రీస్ వంటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి తింటే థైరాయిడ్ అదుపులో ఉంటుంది.

';

యాపిల్స్

యాపిల్స్ మినరల్స్, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. యాపిల్ థైరాయిడ్ గ్రంథిని ఫ్రీరాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తుంది.

';

అవకాడో

అవకాడోలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.థైరాయడ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాడోలు డైట్లో చేర్చుకోవాలి.

';

పైనాపిల్

పైనాపిల్ థైరాయిడ్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో పైనాపిల్ తినవచ్చు.

';

ఆరెంజ్

ఆరెంజ్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. హైపోథైరాయిడిజంతో బాధపడేవారు ఆరెంజ్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

';

అరటి

అరటిపండ్లు అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. ఇందులో సెలీనియం ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది. రోజుకో రెండు అరటిపండ్లు తింటే రోజంతా శక్తిని ఇస్తుంది.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి

';

VIEW ALL

Read Next Story