చేపలు తినడం ద్వారా.. మనం ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇందుకు గల కారణాలు ఏమిటో ఒకసారి చూద్దాం..
చేపల్లో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, జింక్.. వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.
చేపల్లో ఉందే కొవ్వులు చాలా సులభంగా జీర్ణమై.. శక్తిని అందిస్తాయి.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలలో బిహెచ్ఎ, ఈసీఏ వంటివి.. కంటిచూపునకు ఎంతో మేలు చేస్తాయి.
చేపలు జ్ఞాపకశక్తి పెరుగుదలకు.. ఎంతో తోడ్పడుతాయి.
విటమిన్ B12, నియాసిస్, రైబోఫ్లవిన్, టయామిన్ వంటి విటమిన్లు చేపల ద్వారా లభిస్తాయి.
సముద్ర చేపలు కాలేయంలో.. విటమిన్ A,D,E పుష్కలంగా లభిస్తాయి