Snake vs Cobra: పాము వర్సెస్ నాగు పాము రెండింటికీ మధ్య తేడా ఏంటో తెలుసా

';

సాధారణంగా చాలామందికి పాముకి, నాగు పాముకీ తేడా తెలియదు. గుర్తించలేరు

';

పాముకి, నాగు పాముకీ మధ్య అంతరం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం

';

సాధారణంగా పాములు విషపూరితమైనవే ఉంటాయి. కొన్ని విషం లేనివి కూడా ఉంటాయి. కానీ రెండింటి జాతి ఒకటే

';

అయితే నాగు పాముల విషయంలో ఆధ్యాత్మిక కోణం , ప్రాధాన్యత ఉంది. నాగు పాములకు దివ్య శక్తులుంటాయంటారు

';

నాగు పాము పడగ విప్పగలదు కానీ పాములు పడగ విప్పలేవు. నాగు పాములు పాముల కంటే ఎగువ శ్రేణికి చెందినవి.

';

పాములతో పోలిస్తే నాగు పాముల వయస్సు కూడా ఎక్కువ. నాగు పాములు దేన్నైనా పూర్తిగా మింగగలవు

';

VIEW ALL

Read Next Story