Tulasi: ఉదయాన్నే పరగడుపున తులసి కషాయం తాగితే ఏమవుతుందో తెలుసా?

user Renuka Godugu
user Nov 14,2024

ఒత్తిడి..

తులసి నీటిని ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి బయటపడతారు

రొంప..

సీజనల్ వ్యాధులు వచ్చే రొంపకు నుంచి కూడా తులసి నీరు కాపాడతాయి

జీర్ణ ఆరోగ్యం..

జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపడుతుంది కడుపులో అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది

పంటి ఆరోగ్యం..

ప్రతిరోజు తులసినిటితో పుక్కిలించడం వల్ల పళ్ళు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు.

ఇమ్యూనిటీ..

ఉదయం పరగడుపున తులసి నీరు తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ స్థాయిలు పెరుగుతాయి.

తులసి నీటితో జలుబు తగ్గిపోతుంది. మంచి డిటాక్సిఫయర్ లా పనిచేస్తుంది

తులసి కషాయం తాగడం లేదా ఆకులను నమలడం చేయాలి.

తులసి ఆకులు రెండు బాగా కడిగి పరగడుపున నమిలి మింగాలి.

VIEW ALL

Read Next Story