పసుపు తరచూ డైట్ లోకి చేర్చుకోవడం వల్ల గుండె సమస్యలను రాకుండా కాపాడుతుంది.
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి బీపీ అదుపులో ఉంటుంది.
మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది న్యూరో డిజార్డర్ సమస్యకు ఎఫెక్టివ్ రెమిడి
పసుపు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
పేగు ఆరోగ్యకరమైన కదలికలకు పసుపు తోడ్పడుతుంది.