ఇటీవలి కాలంలో యూరిక్ యాసిడ్ సమస్య అధికంగా ఉంటోంది. యూరిక్ యాసిడ్‌ను వేళ్లతో సహా నిర్మూలించగలదు ఇలాచీ...కేవలం నెల రోజుల్లో ఫలితం కన్పిస్తుంది
యూరిక్ యాసిడ్ సమస్య ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. చాలా రకాల సమస్యలు ఎదురౌతాయి.
మీక్కూడా యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే ఇలాచీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది యారిక్ యాసిడ్ లెవెల్స్‌ను గణనీయంగా తగ్గిస్తుంది
యూరిక్ యాసిడ్ నియంత్రించేందుకు ఇలాచీ ఎప్పుడు ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం
ఇలాచీలో ఐరన్, మెగ్నీషియం పెద్దమొత్తంలో ఉంటుంది. యూరిక్ యాసిడ్ నియంత్రించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది.
రాత్రి వేళ ఇలాచీని గ్లాసు నీళ్లలో నానబెట్టాలి
ఉదయం లేవగానే పరగడుపున ఇలాచీ నానబెట్టిన నీళ్లను తాగాలి. ఇలా చేయడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ గణనీయంగా తగ్గుతాయి.
ఇలా ఓ నెలరోజులు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలు కన్పిస్తాయి.